మొబైల్ వెర్షన్-ఇక్కడ క్లిక్ చేయండి

                    బైబిలు ప్రాథమిక సిద్ధాంతముల

 

1 దేవుడు ఒక్కడే త్రిత్వము అన్యమతాచారము

ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ఆదేసించబడియున్నారు ద్వితి 6:4 నా తండ్రి నాకంటే గొప్పవాడని ఏసుక్రీస్తు భోదించారు యోహాను 14:28. అయన పరిశుధాత్మ శక్తితో జన్మించెను గనుక అయన దేవుని కుమారుడాయెను లూకా 1:35. ఇది అవసరమై యున్నది ఎందుకనగా క్రీస్తు కొరకు మరియు క్రిస్తులో ఉన్న వారికొరకు అంగీకారమైన బలియాగము చేయుటకు రోమ 8:3 హెబ్రీ 2:14.

గమనిక : త్రిత్వము లేఖన విరుద్దము మరియు విగ్రహారాధన సంభంధమైనది.

 

2 పరిశుదాత్మ దేవుని శక్తి ఒక వ్యక్తీ కాదు

పరిశుధాత్మ కేవలము దేవుని శక్తి ఈ శక్తి ద్వారానే అయన ఈ సృష్టిని నిర్మించియున్నారు. గతములో పరిశుధాత్మ వారములు ఉన్నప్పటికీ నేడు ఆ వారములు అందుబాటులో లేవు. అయితే వాక్యము ఎల్లప్పుడూ అర్ధమునిచేది రక్షణ మరియు ఈ వాక్యము వ్రాత రూపములో మనము స్వతంత్రించుకున్నాము. అదియే బైబిల్. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి అని యేసు చెప్పియున్నారు యోహాను 6:63.

 

3 పరిశుద్ధ గ్రంధము మనకు స్పూర్తినిచ్చి దోషరహితమై మనకు తగినదైయున్నది

పవిత్ర లేఖనములు : క్రిస్తుయేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానము మనకు కలుగుటకు. ఈ గ్రంధములో అన్ని పుస్తకములు దేవుని ప్రేరణచే ఇవ్వబడియున్నవి.  2తిమోతి 3:15,16. వినుటవలన విశ్వాసము కలుగును, దేవుని వాక్యము ద్వారా. రోమా 10:17. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలు పరచకుండా ప్రభువైన యెహోవా ఏమియు చెయ్యడు. ఆమోసు 3:7.  యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవు డాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన 1:1'.

 

4 మనిషి మరణం స్వర్గము మరియు పరలోకము వెళ్ళుట ఒక కల్పన

అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు అని వాక్యము చెప్పుచున్నది ప్రసంగి 9:4-6,10.  ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు. ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు. కీర్తన 49:12,20. ఏసుక్రీస్తు మనకు ఈలగు కూడా భోదించియున్నాడు పుణరుథానమును జీవమును నేనే; నాయందు విస్వాసముంచువారు చనిపోయినను బ్రతుకుదురు. యోహాను 11:23-26. జాగ్రత్తగా గ్రహించండి పుణరుథానము భవిష్యత్తు జీవితము మునుపే జరగాలి. దేవుడు ఒక్కడే తనలో జీవము కలిగి యున్నారు 1తిమోతి 1:17 6:16. యేసుక్రీస్తు సువార్త ద్వారాను మరియు పుర్నవిస్వాస్యత  ద్వారా నిత్య జీవమునకు మార్గము తెరిచెను. 2తిమోతి 1:10 రోమ 2:7.

 

5 క్రీస్తు న్యాయపీఠము వెలుగు భాధ్యతను తీసుకోని వస్తున్నది

యేసుక్రీస్తు తిరిగి భూమి మీదకు వచినప్పుడు ఆయన బాధ్యత కలిగినవారికి న్యాయము తీర్చడానికి సిద్దముగా ఉన్నారు. ఈ ప్రాధమిక అంశాలను ఆధారముగా అవిస్వసులకు విశ్వాసులకు తీర్పు జరుగును. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి యోహాను 12:48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. యోహాను 3:19.

 

6 బైబిల్ లో అపవాది మనవికరణ పాపము

అపవాడి లేక దెయ్యము అనేది వ్యక్తీకరణ అయ్యి యున్నది. ఒక భావమును రుపించడానికి విషయము యొక్క ప్రమిఖ్యతను ఆకట్టుకోవడానికి ఉపోయోగించబడినది. హెబ్రీ 2:14 మరియు రోమ 8:3  పోల్చి చూడగా దెయ్యము ఒక పాపముగా తేటతెల్లమవ్వుచున్నది. ఈ ప్రయోగము యొక్క మూలము సర్పము దెయ్యముగా మారినప్పుడు (అబద్ద పిర్యాది) గా మరినప్పుడు.  ఆది 3:4,5. కాబట్టి ఈ ప్రయోగము పాప శరీరము లో ఉన్న మనము పాప బీజము కలిగి యున్నామని వివరిస్తున్నది.  యేసుక్రీస్తు మరణములో పాపమును తొలగించిన దేవునికి మనము కృతజ్ఞులము. రోమ 8:3.

 

7 బైబిల్ లో సాతాను శత్రువులు ఉంది

సాతాను అను పదమును గూర్చి ఆయా వాక్యముల భాగమును పరిశీలన చేయవలసి యున్నది.  దేవుని దూత మంచిదై యుండెను. యెహోవా దూత అతనికి విరోధముగా లేచెను సంఖ్య22:22.  కాని ఈ ప్రయోగము సాధారనుగా దేవునికి వ్యతిరేకమని భావిస్తాము. ఉదా; మత్తయి 16:23. సత్యమును గూర్చి అబద్దమును చెప్పుటయే  సాతాను  - యోబు 1:6,7 యోబు 2 1-7 మార్కు 1:13, 2కోరింది 2:11; 11:14 ప్రకటన 2:9; 3:9. సాతాను పని తరువాత రోమా లో స్థిరపడినప్పుడు స్వంత ధర్మాలు  విస్తరించినవి . జెకర్య5; 2 థస్స2:1-12 ప్రకటన 17: 1-5.

 

8 దేవుని అద్బుత ప్రమాణాలు జీవము, స్థలము, రాజ్యము

ఈ అద్భుతమైన మూడు ప్రమాణములు దేవునిచే అయన యందు నమ్మకము ఉంచి ఆయన వాక్యమునకు లోబడి జీవించిన వారికీ ఇవ్వబడుచున్నది. నిత్య జీవము, వాగ్దానా దేశమైన ఇశ్రాయేలు దేశము, దేవుని రాజ్యము (పూర్వకాలపు ఇశ్రాయేలు రాజ్యము పుణరుధరించబడి వ్యాపించినది). ఈ ప్రమాణములు యేసుక్రీస్తునకును, అయనలో నిజముగా ఉన్నవారికి మాత్రమే. క్రీస్తు బలియాగమందు ఉన్న సత్యము యొక్క ప్రాధమిక విషయాలపై నమ్మిక ఉంచవలసియునది. ఆది  3:15; 12:1-22:18; 2 సముయేలు 7; అపోస్తుల కార్యములు 26:1-8 గలతి 3:26-29,2 పేతురు 1:1-4.

 

9 క్రీస్తు బలియాగము పాపము కొట్టివేయబడి, వాగ్దనములు నెరవేర్చెను

క్రీస్తు బలియాగము ద్వారా పాపము కొట్టివేయబడి వాగ్దనములు నేరవేర్చబడెను మరియు దేవుని యందు నమ్మకముంచు వారిని అయన నియమించుకోనేను. బలియగామును గుర్చిన సమర్పణ ను మనము తప్పక నమ్మవలిసి యున్నది. యేసుక్రీస్తు మన కొరకు రక్షకుడిగా ఉన్నవాడైనప్పటికి పాపపు శరీరములో జన్మించి యుండెనుగనుక ఏ పాపం లేనివాడై ఉన్నాను , తన కొరకు కూడా బాలి అర్పించవలసి వచ్చెను. అది దేవుని కుమారునిగా జన్మించుట ద్వారా మాత్రమే సాధ్యమైయునది. రోమా 3:19-28; 5:6-21; 1 కోరింది 15:20-28; 2 కోరింది 5:19-21; హెబ్రీ 7:17-28; 9:11-28.

 

10 బాప్తిస్మము అనేది సంపూర్ణముగా ముంచుట- పిల్లలు చిలకరించుట స్వంత ధర్మములు

సువార్త అనునది దేవుని రాజ్యమును మరియు యేసుక్రీస్తును సూచిస్తున్నది. మన సత్యములు నీటిలో బాప్తిస్మము పొందుట ద్వారా (నీటిలో సంపూర్ణముగా ముంచుట) ద్వారా యేసు క్రీస్తు నామములో రక్షణ కలుగుచున్నది. మార్కు 16:15,16 లూకా 24:47; అపో.కా 2:38; 8:16,25,12; 10:48; 28:31. బాతిస్మము అనునది వాక్యము ద్వారా నీటితో కడుగుట- ఎఫే 5:26. మన లోపల ఉన్న నమ్మకమును భాహ్యముగా వ్యక్తపరచుట ద్వారా మన పాపములు పరిహరించబడుచున్నవి మరియు దేవుని సేవాలో సమర్పణ కలిగియున్నాము.  ప్రాధమిక సత్యములు తెలియకుండా ముంచబడి, వక్యవిరుధమైన అభ్యాసము చేసిన వారు తప్పని సరిగా తిరిగి మరల బాప్తిస్మము పోందవలెను, అపో.కా 19:1-5 పాపములో చనిపోయి క్రిస్తులో పాతబడి నూతన జీవితము లోనికి ఆయనలో తిరిగి లేచుట. రోమా 6:1-8.

 

11 ధర్మశాస్త్రం మరియు కృప పాత మరియు క్రోత్త నిబంధనలు

ధర్మశాస్త్రం మోషే ద్వారా పాపులను  ఖండించుటకు దేవుడు ఇచ్చియున్నాడు. యేసుక్రీస్తు బలియాగము సమస్త పాపమును కొట్టివేసి అయన క్రుపను స్థిరపరచినాడు. పతనిభంధన ధర్మశాస్త్రం ఒక పరిమితి గల నైతిక స్వస్త్యమును ఇచ్చియున్నది. క్రోతనిభంధన కృప దేవుని రాజ్యములో నిత్యజీవము అందిస్తున్నది. 7వ రోజు సబ్బాతు దినము ఇప్పుడు 8వ రోజుగా ఆచరించబడుచున్నది (మొదటి రోజు) యేసుక్రీస్తు ను జ్ఞాపకముగా ఆచర. 1000 సంవత్సరాల 7వ కాలము అస్థిరముగానున్నది. అది 8వ కాలమునకు దారితీసి పరిపుర్నమై యున్నది. అపో.కా13:38,38; రోమా 3:19-26; 5:20,21; 8:3; గలతీ 3&4 హెబ్రీ 8-10.

 

12 బైబిల్ పరమైన సహవాసము సత్యమును సంరక్షిస్తున్నది

సత్యమును నమ్ముట మరియు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట ద్వారా దేవునితో సహవాసము అయన కుమారుని ద్వారా కలుగుచున్నది. ఈ అధికారము మనము సహవాసము చేయువారి విశ్వాసము యొక్క స్వచ్చతను కోరుచూ, సిధంతములోను ఆచరణలోని తెలిసిన పాపములను ఒప్పుకోనాక ఉన్నవారినుండి వైదోలగవలేనని తెలియపరుస్తున్నది. మత్తయి 12:30; అపో.కా 2:41-47; 2 కోరింది 6:14-18; ఎఫే 4 :1-6; 1 యోహాను 1:3-7.

 

వ్యతిరేకించవలసిన సిద్దాంతములు

ఇండెక్స్కు తిరిగి వెళ్ళు

మమ్మల్ని సంప్రదించండి

www.pioneerchristadelphians.org